Saturday, August 23, 2014

మెంతి గుండ పొడి

మెంతి గుండ పొడి చాలా కూరలలో  వాడుతారు.  మా ఇంట్లో మా అమ్మగారు  మెంతి గుండ పొడి చేసే పద్ధతి:

Menthi Powder. This powder is very handy & used in making lots of recipes in short time. This powder can be stored for 2 to 3 months if stored in dry.
Here is  my mum's procedure to make this powder:

కావాల్సిన వస్తువులు ( Needed Ingredients )
  • 30 - ఎండు మిరపకాయలు  (30 Dry Chilli )
  • 4   - చెంచాలు మినప పప్పు  ( 4 Spoons of black gram )
  • 2   - చెంచాలు మెంతులు  ( 2 Spoons of Fenugreek seeds )
  • 1   - చెంచా ధనియాలు  (1 Spoon of Coriander seeds)
  • 1/2   - చెంచా జీలకర్ర  (1/2 Spoon of Cumin seeds)
  •  కంది గింజ ప్రమాణంలో - ఇంగువ (3mm diameter shaped Asafoetida)
  • 2-3 - చెంచాలు నూనె  (2 - 3 Spoons Oil)
తయారు చేసే  పద్ధతి (Procedure)
  • అన్నిటిని లావుపాటి పెనంలో వేసి మెల్లగా ఎర్రగా అయ్యేంతవరకు పొయ్య మీద వేయించండి. 
    • Mix all of the above things and frey on thick pan till the ingredients become red as shown below
  • పొయ్యి ఆపి పైన ఉన్న మిశ్రమాన్ని చల్లర్చండి 
    • Cool the mixture
  • చల్లారిన తర్వాత పైన ఉన్న మిశ్రమాన్ని   గ్రైన్డర్లో   గుండ చెయన్డి 
    • Grind the cooled mixture
  • తయ్యరయిన పొడిని మూసిఉంచిన సీసా/డబ్బాలో దాచండి 
    • Store the grinded mixture in sealed dry container

  • ఎర్రగా అయిన మిశ్రమo  (Properly fried mixture)


  • తయ్యరయిన పొడిని మూసిఉంచిన సీసా (Final powder)





No comments:

Post a Comment