Sunday, August 24, 2014

బెండకాయ పెరుగు పచ్చడి -- Ladyfinger curd chutney

బెండకాయ పెరుగు పచ్చడి  (Ladyfinger curd chutney)
కావాల్సిన వస్తువులు ( Needed Ingredients )
  • 1 cm  సైజులో కోసిన కావాల్సిన బెండకాయలు   ( few  ladyfingers cut  to 1 cm  )
  • 1 లేదా 2 ఎండు మిరపకాయలు  (1 or  2 Dry Chilli )
  • 1 లేదా 2 పచ్చి మిరపకాయలు  (1 or  2 Green  Chilli )
  • 250ml  పెరుగు (250ml curd or  non-sweet yoghurt  )
  • 1/2 నుండి  1 స్పూన్  ఉప్పు (1/2 to 1 స్పూన్ salt )
  • 2-3 - చెంచాలు నూనె  (2 - 3 Spoons Oil)


తయారు చేసే  పద్ధతి (Procedure)
  •  బెండకాయల్ని 1cm  కొలతలో కొయoడి (Cut  lad yfingers cut  to 1 cm ). 
  •  మిరపకాయల్ని ముక్కలు చేసి బాణలిలో వేయండి (Also cut chilli  as  shown below )
  • నూనె వేసి ముక్కల్ని వేయించండి (Fry  them with  oil )


  • ముక్కల్ని క్రింద చూపిన వరకు వేయించండి (Fry  them till  they look like  below  )



  •  స్టవ్ ఆపు చేయండి (stop  the  stove )
  • పెరుగు మరియు ఉప్పు బాణలిలో వేయండి (Add curd  అండ్ salt  )




  •  మీబెండకాయ పెరుగు పచ్చడి   రెడీ  (your  Ladyfinger curd chutney is  ready )

No comments:

Post a Comment