Saturday, August 23, 2014

బెండ కాయ మెంతికారం కూర (Lady Finger Menthi Karam Subji)

బెండ కాయ మెంతికారం కూర  చేసే పద్దతి (Proecure  for  making  Lady Finger Menthi Karam Subji)

బెండకాయలని కోసి ఉడకబెట్టoడి. బెండకాయలని ముద్ద అవకుండా కొంచెం చింతపండు ముక్కలని కలపండి. ఉడికిన తర్వాత మిగిలిన నీటిని వార్చoడి  (  cut  lady finger  and boil  them. Add little tamarind pieces to avoid lady finger's pasting. Drain     )


  లావుపాటి పెనంలో కొద్దిగా శెనగ పప్పు ఒక మిరాపకాయ (తున్చి వేసినది) వేసి ఎర్రగా వేయించండి. (Take  small  amount  of  bengalgram dal  and broken chilli and  fry  them  on thick pan)


 ఇప్పుడు వార్చిన బెండకాయల్ని పెనంలో వేసి నీరంతా ఇగిరిపోయేవరకు వేయించండి ( Now  add  the boiled  lady finger to  pan  and  fry  till all  water is  evaporated ).


ఇప్పుడు ఒక చెంచా మెంతి గుండ వేయండి (Now  add  one  spoon of  mentipowder )



బెండకాయల్ని మెంతి గుండతో కల్పి కొద్ది సేపు వేయించి పొయ్యి ఆపు చేయండి (Now  mix  the ladyfinger  and mentipowder and fry  for few  minutes and  stop stove )

No comments:

Post a Comment